AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం

గోధుమ పిండితో చాలా మంది చపాతీ , పూరీలు , కొన్ని సార్లు బజ్జీలు వంటి ఆహారాలు మాత్రమే ఎక్కువగా చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైనా సరే గోధుమ పిండి లడ్డూలు ట్రై చేశారా? గోధుమ పిండితో లడ్డూ తయారు చేసి తింటే రుచి బాగుండటమే కాకుండా, ఇది కొండంత బలం ఇస్తుందంట. కాగా, గోధుమ పిండితో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 30, 2026 | 1:22 PM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. గోధుమ పిండి, బొంబాయి రవ్వ,  గుమ్మడి గింజలు, యాలకులు లేదా యాలకుల పొడి, బెల్లం, నెయ్యి, బాద ప్పులు, లేదా జీడిపప్పులు.

1 / 5
 తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి అందులో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. అలాగే నెయ్యి కరుగుతున్న సమయంలోనే అరకప్పు బొంబాయి రవ్వ వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు మంచిగా వేయించుకుంటూ ఉండాలి.

2 / 5
ఇక ఇది పూర్తిగా వేగిపోతుంది అనే సమయంలో అందులో గోధుమ పిండి వేసుకోవాలి.  కప్పు బొంబాయి రవ్వ వేస్తే రెండు కప్పుల గోధుమ పిండి వేయాలి. అలాగే అందులోనే బాదం, గుమ్మడి గింజలు వేసి మంచిగా వేయించుకోవాలి. ఎప్పుడూ కూడా పిండి మొత్తం మారిపోకుండా చూసుకోవాలి. అలాగే బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

3 / 5
ఇక పిండి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత అందులో    వేడి పాలు పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. కలిపి అది మంచిగా కలిసి పొడి పొడిగా మారనివ్వాలి. తర్వాత దీనిని ఒక ప్లేట్‌లోకి  తీసుకొని చేతులతో మంచిగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి.

4 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో కొన్ని నీళ్లు పోయాలి. అందులో బెల్లం వేయాలి. బెల్లం రసం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత ఆ నీరు పూర్తిగా  చల్లారక ముందే వాటిని పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి. అదే సమయంలో మరో రెండు టీ స్పూన్ల నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా తయారు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి అంతే.

5 / 5
Follow Us
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
గోధుమ పిండి లడ్డూ.. ఒక్కటి తిన్నా తిరుగులేని బలం మీ సొంతం
తియ్య తియ్యని బాదుషా.. ఇంట్లోనే సింపుల్‌గా ఎలా చేయాలో తెలుసా?

విజయానికి 4 పరుగులు.. కట్‌చేస్తే.. మ్యాచ్‌ ఆపేసిన అంపైర్లు

ఈ చెట్టుకి డబ్బులు కాస్తాయి.. నిజాయితీ పరుడైన రైతు కథ!

కేక్ కట్ చేసి క్యాండిల్స్ ఎందుకు ఊదుతాం..? 99శాతం మందికి తెలియని

శ్రీకాంత్ మేనకోడలు ఆ టాప్ హీరో భార్య అని తెలుసా.. ?

సచిన్‌ ప్రపంచ రికార్డ్‌పై కన్నేసిన ఇంగ్లండ్‌ స్టార్‌..!

మన్ కీ బాత్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు.. యువత ఆలోచనలకు ప్రశంసలు

చేతులు కలిపిన BSNL, వోడాఫోన్ ఐడియా..యూజర్లకు అదిరిపోయే న్యూస్

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా ఏదో అలికిడి.. కట్ చేస్తే..