Almonds for Skin: చర్మంపై ముడతలను తగ్గించుకోవడానికి రసాయనాలు ఎందుకు దండగ.. బాదం ఉందిగా అండగా..
ఆధునిక జీవనశైలిలో చాలామంది 40 సంవత్సరాల వయసులోనే చర్మం ముడతలు పడుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. ఉద్యోగ పరిస్థితులు, మానసిక ఒత్తిడి, పెరిగిన పొల్యూషన్, వ్యాయామం చేయకపోవడం, చెడ్డ ఆహారపు అలవాట్ల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. అయితే వీటి నుంచి బయటపడాలంటే ఒక్క సూపర్ ఫుడ్ మీ డైట్‌లో ఉండాలి. మీరు ప్రతిరోజు దీనిని తీసుకుంటే 40 ఏళ్లలో 20 ఏళ్లవారిలా కనిపిస్తారు.