U Bein Bridge - U Bein వంతెన, మయన్మార్: U Bein, ప్రపంచంలోనే అతి పొడవైన టేకు చెక్క వంతెన, మాండలే ప్రాంతంలోని అమరాపుర టౌన్‌షిప్‌లో ఉంది. 1,200 మీటర్ల వంతెన 1850లో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పొడవైన టేకువుడ్ వంతెనగా భావిస్తున్నారు. వందలాది మంది గ్రామస్తులు, సన్యాసులు పనికి వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చే సమయంలో వంతెనను ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రయాణించాలంటే సూర్యోదయం ఉన్నప్పుడే వెళ్లగలం. (ఫోటో క్రెడిట్: వికీమీడియా కామన్స్)