IPL 2023 Mini Auction: ఐపీఎల్ మినీ వేలానికి ముందు టీమ్ ఫ్రాంచైజీలు తమతో అంటిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే..
కొచ్చిలో డిసెంబర్ 23న జరుగుతున్న ఐపీఎల్ 2023 మినీ వేలానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇక శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ వేలం కోసం మొత్తం 991 మంది ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. వారిలో 405 మంది ఆటగాళ్లను వేలానికి ఖరారు చేశారు. వీరిలో 273 మంది ఆటగాళ్లు భారతీయులే కాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు. ఈ వేలంలో అన్ని టీమ్‌లు కూడా తమ జట్టులోని ఖాళీలను భర్తీ చేయాలి. అంతకుముందు అన్ని ఫ్రాంచైజీలు కూడా తమకు కావలసిన ఆటగాళ్లు మినహా మిగిలినవారిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా ఏమిటో ఇక్కడ చూద్దాం..

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
