Water Effects: ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా నీళ్లుగా తాగుతున్నారా? ఈ తప్పు చేస్తే ప్రాణాలే పోతాయ్..!

|

Dec 20, 2022 | 7:40 AM

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతుంటారు. అదే సమయంలో ఎక్కువ నీళ్లు కూడా ఆరోగ్యానికి అంత క్షేమం కాదని సూచిస్తుంటారు. ఎందుకంటే.. నీళ్లు కూడా పాయిజన్‌లా శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల, మెదడు పనితీరుకు అంతరాయం ఏర్పడుతుంది. అందుకే అవసరాన్ని బట్టి నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5
ఇటీవలి పరిశోధనలో నీళ్లు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందనే దానిపై షాకింగ్ విషయాలు వెల్లడించారు. మంచి ఆరోగ్యానికి నీరు అవసరం. ప్రాణాలను నిలిపేది నీరు. జీవానికి కారణం నీరు. అందుకే నీరు లేకుండా వ్యక్తులు ఉండలేరు. అయితే, నీటిని ఎక్కువగా తాగడం వల్ల తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
నీరు ఎక్కువగా తాగడం వల్ల మత్తుగా అనిపిస్తుంది. కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది. మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కళాలలో ఎక్కువ నీరు చేరడం వల్ల మెదడు కణాలు ఉబ్బుతాయి. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

4 / 5
మెదడు కణాలు ఉబ్బినప్పుడు అవి ఒత్తిడిని సృష్టిస్తాయి. దాంతో మానసిక గందరగోళం, మగత, తలనొప్పి వంటి ఇబ్బంది తలెత్తుతుంది. ఒత్తిడి పెరిగితే అది అధిక రక్తపోటు, తక్కువ హృదయ స్పందనకు కారణం అవుతుంది.

5 / 5
సోడియం ఎలక్ట్రోలైట్ ఓవర్‌హైడ్రేషన్ ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది. ఇది హైపోనాట్రేమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. సోడియం అనేది కణాల లోపల, వెలుపలి ద్రవాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే ఒక ముఖ్యమైన అంశం. శరీరంలో అధిక మొత్తంలో నీటి కారణంగా దాని స్థాయి పడిపోయినప్పుడు, ద్రవాలు కణాల లోపలికి చేరుతాయి. అప్పుడు కణాలు ఉబ్బి, మూర్ఛ, కోమా, మరణం కూడా వచ్చే ప్రమాదం ఉంది.