Migraine: మైగ్రేన్ సమస్యతో సతమతం అవుతున్నారా? అయితే ఇలా చేయండి..

Updated on: Jun 05, 2022 | 2:26 PM

Migraine: సమయానికి ఆహారం తీసుకుంటే మెగ్రైనే సమస్య రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం.. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల వరకు భోజనం..

1 / 6
Migraine: సమయానికి ఆహారం తీసుకుంటే మెగ్రైనే సమస్య రాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అల్పాహారం.. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 గంటల వరకు భోజనం.. రాత్రి 8 గంటల వరకు భోజనం చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు నివారించవచ్చు అని చెబుతున్నారు. అయితే, మెగ్రేన్ సమస్యకు ఇంట్లోనే చెక్ పెట్టొచ్చు అని కూడా చెబుతున్నారు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి..

2 / 6
ప్రాణయామం: మెగ్రేన్ సమస్యకు చెక్ పెట్టడంతో మంత్రంలా పని చేస్తుంది. రోజూ ఉదయాన్నే లేచి అరగంట పాటు ప్రాణయామం చేయాలి. ప్రాణయామం చేయడం వల్ల మెగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం లభించడంతో పాటు మనసుకు ఉల్లాసం కలుగుతుంది.

3 / 6
మెగ్రేన్ కారణంగా విపరీతమైన తలనొప్పి వచ్చినట్లయితే అల్లంతో తయారు చేసిన టీ, కాఫీలను తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే వికారం సమస్య తగ్గుతుంది.

4 / 6
తలనొప్పిగా ఉన్నప్పుడు మెడ వెనుక భాగంలో ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

5 / 6
తులసిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. అందులో తేనె కలుపుకుని తాగాలి. ఇది మైగ్రేన్ సమస్యను తొలగిస్తుంది.

6 / 6
మంచి నిద్ర ఆరోగ్య సమస్యలకు మందు లాంటిది. ప్రతి రోజూ 8 గంటలపాటు నిద్రపోతే తలనొప్పి అనేది రాదు