Black carrots : నల్ల క్యారెట్‌ తింటే నమ్మలేని బెనిఫిట్స్..ఆ రోగాలన్నీ పరార్..!

Updated on: Nov 09, 2025 | 12:53 PM

సాధారణంగా మార్కెట్లో ఎర్ర క్యారెట్‌ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా నల్ల క్యారెట్ తిన్నారా..? అవును, క్యారెట్‌ నల్లపు రంగులో కూడా ఉంటాయి. పైగా ఇది ఎరుపు కంటే ఎక్కువ ప్రయోజనకరం పోషకాహార నిపుణులు. ఎర్ర క్యారెట్‌లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో కూడా మేలు చేస్తాయని చెబుతున్నారు. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
అన్ని రకాల క్యారెట్లు పోషకమైనవి. ప్రయోజనకరమైనవి. కానీ నల్ల క్యారెట్లలో ఉండే ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఆరోగ్యానికి ప్రయోజనకరం అంటున్నారు నిపుణులు. ఎర్ర క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ కె1, విటమిన్ బి6, బయోటిన్, ఫైబర్, ప్రోటీన్, అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు కనిపిస్తాయి.

2 / 5
నల్ల క్యారెట్లలో విటమిన్లు ఎ, సి పుష్కలంగా ఉంటాయి. నల్ల క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో ఆంథోసైనిన్ సమ్మేళనం ఉంటుంది. ఇది అనేక కంటి వ్యాధులను దూరం చేయడంలో సహాయపడుతుంది.

3 / 5
నల్ల క్యారెట్లు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిలో కేలరీల కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. నల్ల క్యారెట్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

4 / 5
నల్ల క్యారెట్లలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.  నల్ల క్యారెట్‌ తినటం వల్ల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది. తద్వారా వృద్ధాప్య సంకేతాలను దైరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

5 / 5
నల్ల క్యారెట్లలో ఫైబర్, పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం, విరేచనాలు వంటి అనేక ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.