1 / 5
Mosquitoes Bite: దోమలు చిన్నపాటి జీవిగా కనిపించినా.. వాటి కాటు దారుణంగా ఉంటుంది. విపరితమైన మంటతో పాటు రోగాలను తెచ్చి పెడుతుంది. అయితే దోమలు కుట్టడం అనేది సహజమే. అయితే దోమలు కొందరిని ఎక్కువగా కుడతాయి. అలాంటి వారు ఆందోళన చెందుతుంటారు. వారి రక్తం తీపిగా ఉండటం వల్ల వారిని దోమలు ఎక్కువగా వెంటాడుతాయని చెబుతున్నారు నిపుణులు.