ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు మీకు ఉందా? అయితే మీ క్యారెక్టర్ ఇదే గురూ!

Updated on: Mar 16, 2026 | 9:10 AM

మన బాడీ లాంగ్వేజ్ మన స్వభావ చెబుతుంది అంటారు. ఒక వ్యక్తి నిత్యం చేసే చిన్న చిన్న పనులే తన క్యారెక్టర్ రివీల్ చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం పర్సనాలటీ టెస్ట్ ప్రకారం, ఒక వ్యక్తి నిత్యం ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుంటే, అతని స్వభావం ఎలా ఉంటుంది? అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
రాశులు, సంఖ్యా శాస్త్రం, డేటాఫ్ బర్త్ ప్రకారంమే కాకుండా, మన బాడీ లాంగ్వేజ్ కూడా మన స్వభావాన్ని తెలియజేస్తుందంట. ఒక వ్యక్తి ఎలా నడుస్తున్నాడు, తాను ఎలా మాట్లాడుతున్నాడు, నిలబడి ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాడు, ఇవ్వన్నీ కూడా మన క్యారెక్టర్ రివీల్ చేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అయితే చాలా మంది పురుషులకు ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడి ఉండటం లేదా మాట్లాడే స్వభావం ఉంటుంది. అయితే అలాంటి వారు ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉంటారో చూద్దాం.

2 / 5
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకొని నిలబడం లేదా, ఎదుటి వారితో మాట్లాడే సమయంలో ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే వారికి ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుందంట. కానీ వీరు తమ గురించి ఇతరులకు చెప్పడానికి అస్సలే ఇష్టపడరంట. తన వ్యక్తిత్వం వ్యక్తం చేయడం ఇష్టపడరు అని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
 అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా, చాలా మౌనంగా ఉంటారంట. చేయాల్సిన పనులు అన్నీ చేస్తూనే, ఏం తెలియనట్లు చాలా మౌనంగా ఉంటారంట. అంతే కాకుండా తమ భావాలను ఇతరుల ముందు వ్యక్తపరచడానికి అస్సలే ఇష్టపడరు. తప్పకుండా, అవసరం అనే సమయంలో మాత్రమే మనసు విప్పి మాట్లాడుతారు. ముఖ్యంగా ఇలా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకునే అలవాటు ఉండే వారు తమకు సంబంధించిన విషయాలను చాలా రహస్యంగా ఉంచుకుంటారు.

4 / 5
కొన్నిసార్లు కొంత మంది తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో కూడా చేతులను ప్యాంట్ జేబులో పెట్టుకుంటారు. అంతే కాకుండా అనుకూలంగా లేని సమయంలో తమలోని వ్యతిరేకత తన శరీరం చేసే పనుల ద్వారా బయటపడుతుందంట. ఇక ఇలాంటి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు.

5 / 5
అదే విధంగా ఎవరు అయితే ప్యాంట్ జేబుల్లో తరచూ చేతులు పెట్టుకొనే అలవాటు ఉంటుందో, అలాంటి వ్యక్తులు చాలా కూల్ స్వభావం కలవారు. తమ జీవితంలో అధికంగా కష్టపడుతున్నప్పటికీ, జీవితాన్ని చాలా కూల్‌గా, సరదగా గడిపేస్తుంటారు. ఇతరులతో ఎంజాయ్ చేయడానికి అంటే తమకు తాము ఎంజాయ్ చేయడానికి ఉన్నదాంట్లో సంతృప్తిపడే వ్యక్తిత్వం కలవారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని దృవీకరించలేదు.

Follow Us