పూల వెల్లువ.. ఈ చిట్కా పాటిస్తే మీ ఇంట్లో తీగ మల్లెపూలు బుట్టలు బుట్టలుగా పూస్తాయి!
మల్లెపూలు ఇష్టం లేని వారు ఎవరుంటారు. 100ల 90 శాతం మందికి మల్లెపూలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది తమ ఇంటిలో తప్పకుండా మల్లె చెట్టును నాటుకుంటారు. ఇక సమ్మర్ వస్తే చాలు మల్లె చెట్టు గుబురుగా పూలు పూస్తుంది. అయితే ఈ మల్లెల్లో కూడా అనేక రకాలు ఉంటాయి. అందులో తీగ మల్లె కూడా ఒకటి. ఇప్పటికీ పట్నం, పల్లెల్లో చాలా మంది ఇంటి ముందు తీగ మల్లె చెట్టు ఉంటుంది. అయితే ఈ తీగ మల్లె సమ్మర్‌లో బుట్టల కొద్ది పూలు పూయాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
