కాన్పూర్‌లో వినీత్ అనే వ్యాపారవేత్తను ఆయన కోడలు షాలు హత్య చేయించింది. ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి, ప్రతి చిన్న విషయాన్నీ ప్రశ్నించడం షాలుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగంగా అనిపించింది. దీనితో, మామను హతమార్చేందుకు అప్పటి పనివాడి విశాల్‌తో రూ. 6 లక్షల డీల్ కుదుర్చుకుంది. పోలీసులు దర్యాప్తు జరిపి అసలు నిజాన్ని బయటపెట్టారు.