పైసా ఖర్చు లేకుండా.. చిన్న కొమ్మలు నాటితే పెరిగే పూల మొక్కలు ఇవే
ఇంటి బాల్కనీలోనో లేదా పెరట్లోనే పచ్చని మొక్కలను పెంచాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే నచ్చిన ప్రతి మొక్క కోసం నర్సరీలకు వెళ్లి కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. కానీ ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం ఏంటంటే.. చాలా రకాల అలంకార మరియు పూల మొక్కలు కేవలం ఒక చిన్న కొమ్మను మట్టిలో నాటితే చాలు ఎలాంటి ప్రత్యేక శ్రమ లేకుండా బతికేస్తాయి. స్నేహితులు, బంధువుల ఇళ్లలో లేదా పరిసరాల్లో కనిపించినప్పుడు చిన్న కొమ్మను తెచ్చుకుని మన కుండీలలో నాటుకుంటే సరిపోతుంది. జీరో బడ్జెట్‌తో ఇంట్లోనే గార్డెన్‌ను పచ్చగా మార్చుకోగల ముఖ్యమైన మొక్కల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
Follow Us
