AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

ఈ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం, శీతాకాలంలో తయారు చేసుకునే పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jul 22, 2026 | 3:48 PM

Share
గోంద్ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం,  శీతాకాలంలో తయారు చేసుకునే  పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి  చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

గోంద్ లడ్డూల రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు గోంద్,  ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు నెయ్యి , ఒక కప్పు బెల్లం పొడి, 
పావు కప్పు బాదం,  పావు కప్పు జీడిపప్పు , పావు కప్పు వాల్‌నట్స్, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

గోంద్ లడ్డూల రెసిపీకి కావాల్సిన పదార్థాలు: అర కప్పు గోంద్, ఒక కప్పు గోధుమ పిండి, అర కప్పు నెయ్యి , ఒక కప్పు బెల్లం పొడి, పావు కప్పు బాదం, పావు కప్పు జీడిపప్పు , పావు కప్పు వాల్‌నట్స్, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము , అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది.

2 / 5
గోంద్ లడ్డూల రెసిపీ తయారీ విధానం: ముందుగా పాన్ కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక మీడియం  మంటపై దీనిని వేయించాలి; ఇంకా కొద్దిగా పొంగిన తర్వాత కొద్దీ సేపు చల్లార్చాలి మొత్తం చల్లగా అయినా తరవాత ఈ గోంద్‌ను మిక్సీలో వేసి కొద్దిగా పొడిలాగా  చేసుకోవాలి. ఇక ఇప్పుడు అదే పాన్ లో డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేసి వేయించాలి.

3 / 5
గోంద్ లడ్డూల రెసిపీ తయారీ విధానం స్టెప్ 1 : ఇప్పుడు మళ్ళీ నెయ్యి వేసి గోధుమ పిండిని కూడా దీనిలో వేసి వాసన వచ్చే వరకు వేయించాలి. ఇక ఆ తర్వాత దీనిలో వేయించిన గోంద్, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి కూడా వేసి కలపాలి. ఇది చల్లారిన తర్వాత బెల్లం కలపాలి. ఆ తరవాత చేతికి ఆయిల్ రాసుకుని లడ్డూలుగా చేసుకోవాలి.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు

ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?

ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...

విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే

సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..

బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!

నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా

భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..