Godhuma Rava Khichdi: పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే సూపర్ హెల్దీ గోధుమ రవ్వ కిచిడీ
రోజూ అన్నం లేదా టిఫిన్లు తిని బోర్ కొట్టినప్పుడు వంటికి ఎంతో చలువ చేస్తూ, పొట్టను తేలికగా ఉంచే ఆరోగ్యకరమైన వంటకం కిచిడీ. సాధారణంగా కిచిడీని బియ్యంతో చేస్తుంటారు. కానీ బియ్యానికి బదులుగా పీచు పదార్థం పుష్కలంగా ఉండే గోధుమ రవ్వ , జీర్ణక్రియను మెరుగుపరిచే పొట్టు పెసరపప్పు కాంబినేషన్‌లో చేస్తే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపవుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
