AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురు మంగళ యోగంతో వీరికి కనక వర్షం! ఆర్థిక సమస్యల నుంచి విముక్తి

Guru Mangal Yoga: అక్టోబర్ 31 వరకు గురు, కుజులు ఆశ్లేషా నక్షత్రంలో కలిసి సంచారం చేయడం జరుగుతోంది. దీన్ని జ్యోతిష పరిభాషలో గురు మంగళ యోగంగా వ్యవహరిస్తారు. బుధుడికి చెందిన ఆశ్లేషా నక్షత్రంలో ఈ మిత్ర గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి ఊహించని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. మేషం, కర్కాటకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారి జీవితాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. గురు మంగళ యోగం ధన సంబంధమైన యోగం అయినందువల్ల ఈ రాశులవారికి ఆదాయం వృద్ధి చెందడం, ఆర్థిక సమస్యలు, వివాదాలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి.

గురు మంగళ యోగంతో వీరికి కనక వర్షం! ఆర్థిక సమస్యల నుంచి విముక్తి
Guru Mangal Yoga
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 21, 2026 | 6:10 PM

Share

Follow Us