AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2026 వినాయక చవితి.. వీరి మీద వరాల వర్షం కురిపించనున్న గణపయ్య.. ఊహించని జాక్ పాట్!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంయోగం మనుషుల జీవితాలపైన కూడా ప్రభావం చూపనుంది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వచ్చింది. శుక్రుడు త్వరలో తులలో ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 13న చంద్రుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో ఈ రోజున వైభవ లక్ష్మీ రాజ యోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశులు వాళ్ళు జాక్ పాట్ కొట్టబోతున్నారు వారెవరో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 07, 2026 | 1:22 PM

Share
హిందువులు పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే వినాయక చవితిగా ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు.

1 / 5
 జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంయోగం మనుషుల జీవితాలపైన కూడా  ప్రభావం చూపనుంది. ఈ ఏడాది వినాయక చవితి   సెప్టెంబర్ 14న వచ్చింది. శుక్రుడు త్వరలో తులలో ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 13న చంద్రుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో ఈ రోజున వైభవ లక్ష్మీ రాజ యోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశులు వాళ్ళు జాక్ పాట్ కొట్టబోతున్నారు వారెవరో ఇక్కడ చూద్దాం..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంయోగం మనుషుల జీవితాలపైన కూడా ప్రభావం చూపనుంది. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14న వచ్చింది. శుక్రుడు త్వరలో తులలో ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 13న చంద్రుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో ఈ రోజున వైభవ లక్ష్మీ రాజ యోగం ఏర్పడనుంది. దీని వలన రెండు రాశులు వాళ్ళు జాక్ పాట్ కొట్టబోతున్నారు వారెవరో ఇక్కడ చూద్దాం..

2 / 5
ఈ రాజయోగం వలన మిథున రాశి వారి జాతకం మారిపోనుంది. ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా లాభాలు వస్తాయి. వినాయకచవితి రోజు నుంచి వీళ్ళు కూడా ఊహించని విధంగా మారుతుంది. మీ కలలు నిజం చేసుకునే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి.పెట్టుబడులు పెట్టిన పెట్టిన వారికి కూడా అధిక లాభాలు వస్తాయి

3 / 5

ఈ రాశ వారి మీద వినాయకుడు వరాల వర్షం కురిపించబోతున్నాడు ఇంకా  ఆధ్యాత్మిక పురోగతి,  పాత ఆస్తి నుంచి లాభాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇదే సమయంలో కొత్త ఇల్లు ఇంకా కొత్త కారు కొనుగోలు అవకాశం ఉంది ఇంకా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పని చేసే వారికీ విపరీతంగా కలిసి వస్తుంది.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us