ఆరోగ్యానికి ఆరోగ్యం.. టేస్ట్‌కు టేస్ట్.. కొర్రలతో కుల్ఫీ ఇలా చేస్తే అదరిపోద్దీ అంతే!

Updated on: Feb 08, 2026 | 11:48 AM

సమ్మర్ వచ్చేస్తోంది. దీంతో చాలా మంది ఎక్కువగా ఐస్ క్రీమ్ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలుగా కుల్ఫీ లేదా ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటారు. అయితే బయట కొనుగోలు చేయకుండా ఇంటిలోనే ఆరోగ్యాన్నిచ్చే కొర్రలతో కుల్పీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు :  కొర్రలు ఒక కప్పు, ఉడికించినవి, పాలు అర లీటర్, పంచదార కప్పు, యాలకుల పొడి వన్ టీ స్పూన్, కండెన్స్ డ్ మిల్క్ కప్పు, బాదం, పిస్తా గార్నిష్ కోసం.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా కొర్రలను శుభ్రంగా కడిగి, మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. కాల్చి చల్లార్చిన పాలు పోస్తూ చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చిక్కటి పేస్ట్ లా అవుతుంది.

3 / 5
 దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి, అందులో అర లీటర్ నీళ్లు పోసి చిక్కగా వచ్చే వరకు మరగ బెట్టాలి. దీని వలన కుల్ఫీ చాలా బాగా వస్తుంది. పాలు బాగా మరిగి కాస్త పసుపు రంగులో కనిపించిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొర్రల మిశ్రమం వేసి, 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ సమయంలోనే కండెన్స్‌డ్ మిల్క్ యాడ్ చేయాలి. దీని వలన కుల్పీ కోసం చిక్కటి ద్రావణం రెడీ అవుతుంది.

4 / 5

5 / 5
అంతే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కు టేస్ట్‌ను ఇచ్చే కొర్రల కుల్ఫీ రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆశ్చర్యపరుస్తారా? మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రిపేర్ చేసేయ్యండి.