PM Modi: ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే

|

May 08, 2024 | 12:02 AM

లోక్ సభ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌కు కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి స్వయంగా ప్రధాని మోడీ రంగంలో దిగారు.

1 / 5

2 / 5
 తెలంగాణ పర్యటనలో భాగంగా కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నిర్వహించనున్నఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఇందుకోసం ప్రధాని మోడీ మంగళవారం (మే 07) హైదరాబాద్ చేరుకున్నారు.

3 / 5
రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేశారు.  కాగా మాజీ ప్రధాని  పీవీ.నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని మోడీని ప్రత్యేకంగా కలిశారు.  ఇటీవలే ఆయనకు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ సందర్భంగా మోడీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

4 / 5
కాగా ఇటీవల  పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా పీవీ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు ప్రధానిమోడీ.

5 / 5
ఈ నేపథ్యంలోనే పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు మోడీని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .అందరూ కలిసి ఆయనతో కలిసి గ్రూపు ఫొటోలు దిగారు.