ఐరన్ తక్కువగా ఉన్నవాళ్లు చికెన్ లో ఈ ఆకులు వేసి తింటే చాలు

Prasanna Yadla

01 september 2026

Pic credit - Pinterest

చికెన్ వండేటప్పుడు ఇవి నాలుగు ఆకులు వేసి వండితే ఐరన్ పెరుగుతుంది 

ఐరన్ పెరుగుతుంది 

అవి ఏవో కావు అవే గోంగూర ఆకులు మీరు కోడి కూర వండేటప్పుడు గోంగూర ఆకులు వేసి వండితే చాలు  

 గోంగూర ఆకులు

మీరు ముందుగా చికెన్‌ను తీసుకుని  శుభ్రంగా కడిగి పసుపు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

పసుపు, ఉప్పు వేసి

అయితే, మీరు ఈ గోంగూర ఆకులను బాగా కడిగి కొద్దిగా నీరు లేకుండా బాగా ఆరబెట్టి నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి

కొద్దిగా నీరు లేకుండా 

ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారే వరకు దీనిని వేయించాలి.

 కట్ చేసిన ఉల్లిపాయలు

ఇంకా దీనిలో కొద్దిగా  అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి. ఆ తరువాత చికెన్ ముక్కలు వేసి బాగా వేయించాలి.

కొద్దిగా  అల్లం వెల్లుల్లి పేస్ట్

ఇంకా పసుపు, కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి మసాలాలు  పట్టేలా కలుపుకోవాలి

పసుపు, కారం

దీనిలో కొద్దిగా మంచి నీళ్ళు   పోసి మూత పెట్టి కోడి ముక్కలు కూడా దీనిలో వేసి మెత్తగా ఉడికించాలి.

గోంగూర చికెన్