మందార పూత కోసం ఇలా చేస్తే.. ఎప్పుడూ పూలతో కళకళలాడాల్సిందే!
Prasanna Yadla
01 september 2026
Pic credit - Pinterest
మందార మొక్కకు పూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు
మందార మొక్క
మీ ఇంట్లో ఉన్న మందార మొక్కకు కనీసం 7 గంటల పాటు సూర్యరశ్మి అందేలా చూడాలి.
మనీ ప్లాంట్
ఇంకా ఈ పూల కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంకా దీనిలో నీరు సులభంగా బయటకు వెళ్లేలా చేయాలి
నీరు నిల్వ ఉండకుండా
ఇంకా కుండీలో మట్టి పైన ఎండినప్పుడు మీరు గమనిస్తూ దీని మీద నీరు పోస్తూ ఉండాలి
నీరు పోస్తూ ఉండాలి
ఇంకా నెలకొకసారి సేంద్రీయ ఎరువులు వేస్తే ఈ మొక్క బలంగా మంచిగా పెరుగుతుంది.
సేంద్రీయ ఎరువులు
ఇంకా ఈ పూలు బాగా రావడానికి పొటాషియం ఎక్కువగా ఉండాలి అలా అని దీనిని మితంగా తీసుకోవాలి .
పొటాషియం
ఇంకా ఎండిపోయిన ఆకులు, కొమ్మలు అలాగే వాడిపోయిన పూలను తొలగించాలి.
ఎండిపోయిన ఆకులు
కొత్త కొమ్మలు రావాలంటే మీరు పాత వాటిని కత్తిరిస్తే పూలు గుబురుగా వస్తాయి
కత్తిరిస్తే పూలు గుబురుగా వస్తాయి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి