Kitchen Hacks: నాన్ వెజ్ ఫాస్ట్‌గా ఉడకాలంటే.. ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి!

Updated on: Feb 05, 2024 | 4:40 PM

మిగతా కూరలతో పోల్చితే నాన్ వెజ్ కర్రీస్ వండటం కాస్త లేటు అవుతుంది. అందుకు కారణం కాయ గూరలన్నీ త్వరగా ఉడికి పోతాయి. కానీ నాన్ వెజ్ మాత్రం అంత త్వరగా ఉడకదు. త్వరగా చేసినా లోపల పచ్చిగానే ఉడకకుండా ఉంటుంది. అలా తింటే లేనిపోని అనారోగ్యాలు, ఇన్ ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి పూర్తిగా కుక్ అయినవే తినాలి. అందుకే మటన్, చికెన్‌ని కుక్కర్లో వండుతారు. కుక్కర్‌లో వండితే త్వరగా అయిపోతాయి. మరి కుక్కర్లు లేని వాళ్ల పరిస్థితి, వండటం రాని వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో చేసి..

1 / 5
మిగతా కూరలతో పోల్చితే నాన్ వెజ్ కర్రీస్ వండటం కాస్త లేటు అవుతుంది. అందుకు కారణం కాయ గూరలన్నీ త్వరగా ఉడికి పోతాయి. కానీ నాన్ వెజ్ మాత్రం అంత త్వరగా ఉడకదు. త్వరగా చేసినా లోపల పచ్చిగానే ఉడకకుండా ఉంటుంది. అలా తింటే లేనిపోని అనారోగ్యాలు, ఇన్ ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి పూర్తిగా కుక్ అయినవే తినాలి. అందుకే మటన్, చికెన్‌ని కుక్కర్లో వండుతారు. కుక్కర్‌లో వండితే త్వరగా అయిపోతాయి.

2 / 5
మరి కుక్కర్లు లేని వాళ్ల పరిస్థితి, వండటం రాని వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కొన్ని రకాల ట్రిక్స్ ఫాలో చేసి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అంతే కాదు దీని వల్ల గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. మరి వంట చేసేటప్పుడు ఏయే టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు చూద్దాం.

3 / 5
సాల్మన్, మాకేరెల్ వంటి సముద్రపు ఆహారంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తగ్గి రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. అరటిపండ్లు, ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో అరటిపండు, ఎండుద్రాక్ష తీసుకోవాలి.

4 / 5
నాన్ వెజ్ త్వరగా కుక్ చేయాలంటే.. మ్యారినేట్ చేయండి. మసాలాలు, నిమ్మ రసం కలిపి ముక్కలకు బాగా దట్టించి.. కాసేపు అలానే వదిలేయండి. ఇలా చేయడం వల్ల టేస్ట్‌తో పాటు వంట కూడా త్వరగా పూర్తి అవుతుంది.

5 / 5
మీరు నాన్ వెజ్‌ని ముందు రోజు కూడా మ్యారినేట్ చేసుకుని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. దీంతో కర్రీ ఇంకా రుచిగా, ముక్కలు జ్యూసీగా ఉంటాయి. అదే విధంగా మీరు నాన్ వెజ్ వండేటప్పుడు.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మగ్గబెడితే త్వరగా ఉడుకుతుంది.