విదుర నీతి : ఒంటరిగా ఈ నాలుగు పనులు చేశారో, మీ జీవితం నాశనమే!
Samatha
12 January 2026
మహాభారతంతో విదురుడి పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఈయన ఒక యోధుడు కాకపోయినప్పటికీ, మహాభారతంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరుగాంచాడు.
విదుర నీతి
విదురుడు హస్తినాపురం ప్రధాన మంత్రిగా ఉంటూ, హస్తినపుర రాజుకు సలహాలు, సూచనలు ఇచ్చేవాడు. ముఖ్యంగా ఈయన ఎక్కువగా ధృతరాష్ట్రులకు సూచనలు ఇస్తూ పాండవుల మేలు కోరేవాడు.
సలహాలు, సూచనలు
అంతే కాకుండా ఈయన సూచనలు, ఆలోచనలు, ఈయన వ్యూహాలు చాలా గొప్పగా ఉండేవి. అందుకే ఈయనను మహాత్మ విదుర అనేవారు.
మహాత్మ విదుర
విదురుడి విధానాలు ఆ కాలంలోనే కాకుండా, నేటి తరం వారికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. వాటిని విదుర నీతి పుస్తకం ద్వారా ఆయన జీవితంలోని చాలా అంశాలను పొందుపరచడం జరిగింది.
విదురుడి విధానాలు
అలాగే విదురుడు విదుర నీతిలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు చేయకూడని, నాలుగు పనుల గురించి తెలియజేయడం జరిగింది. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఒంటరిగా
ఎప్పుడూ కూడా ఒంటరిగా తినకూడదంట. ఒంటరిగా తినడం అనేది మహాపాపం అంటున్నాడు విదురుడు. అందుకే ఏకాంతంగా భోజనం చేయకూడదంట.
ఒంటరిగా తినడం
అలాగే ఒంటరిగా నిర్ణయాలు కూడా తీసుకోకూడదంట. మీరు ఎలాంటి వర్క్ చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒంటరిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా నష్టాలను కలిగిస్తుందంట.
ఒంటరిగా నిర్ణయాలు
ఒంటరిగా నిర్జీవంగా ఒక్కరే రోడ్లపై నడుస్తూ కూడా ఉండకూడదంట. ఇది మీ ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదకరం అని చెబుతున్నాడు విదురుడు.
ఒంటరిగా నడవడం
అలాగే ఎప్పుడూ కూడా ఒక్కరే మెలుకువగా ఉండకూడదంట, అందరూ పడుకున్న తర్వాత మీరు ఒక్కరే మెలుకువగా ఉండటం చాలా ప్రమాదకరం.