మొలకెత్తిన మెంతులు తింటే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..? మధుమేహం సహా ఈ 4 వ్యాధులకు దివ్యౌషధం..!

|

Sep 02, 2023 | 8:12 PM

మొలకెత్తిన మెంతులు ఆరోగ్య ప్రయోజనాలు: మెంతి ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది మధుమేహం. కానీ మెంతులు కేవలం మధుమేహానికి మాత్రమే మేలు చేయవు. మెంతులు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ప్రోటీన్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. అయితే మొలకెత్తిన మెంతులు కూడా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రమే మెంతికూర తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ, అధిక కొలెస్ట్రాల్, బీపీ, మలబద్ధకం వంటి అనేక రుగ్మతలతో బాధపడుతున్నవారికి కూడా మొలకెత్తిన మెంతులు ఔషధంగా పనిచేస్తాయి.

2 / 5
అవును.. మొలకెత్తిన మెంతి గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందుతాయి. మధుమేహంతో పాటు నాలుగు వ్యాధులకు మెంతికూర ఔషధంగా పనిచేస్తుంది. అవి ఏంటో వివరంగా తెలుసుకుందాం

3 / 5
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది: మొలకెత్తిన మెంతులు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీన్ని రోజూ తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని పరిశోధనలో వెల్లడైంది. మొలకెత్తిన పెసరపప్పు తింటే గుండెపోటు కూడా తగ్గుతుందని చెబుతున్నారు.

4 / 5
అధిక రక్తపోటు నియంత్రణ: మొలకెత్తిన మెంతులు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. మొలకెత్తిన మెంతులు సోడియం స్థాయిలను నియంత్రిస్తాయి. ఇది హృదయ స్పందన రేటు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

5 / 5
Fenugreek Seeds

Fenugreek Seeds