Tips for Pigmentation: ఎలాంటి మంగు మచ్చల్ని అయినా దూరం చేసే ఫేస్ ప్యాక్స్..

|

Jan 07, 2025 | 2:45 PM

ఈ మధ్య కాలంలో పోషకాహారం లోపించడం, నేరుగా సన్‌కి ఎక్స్‌పోజ్ అవడం, వాతావరణ కాలుష్యం కారణంగా చాలా మంది పిగ్మెంటేషన్‌కు గురువుతున్నారు. పిగ్మెంటేషన్ వచ్చిందంటే అంత త్వరగా తగ్గదు. కాస్మెటిక్స్ వాడినా సమయం పడుతుంది. దానికి బదులు ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్‌ వాడినా మంచి రిజల్ట్స్ ఉంటాయి..

1 / 5
అందమైన చర్మం కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇప్పుడున్న కాలంలో అందమైన చర్మం కావాలంటే కష్టమే. సరైన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లతోనే ఏదైనా సాధించగలం. కొంత మంది ముఖంపై మంగు మచ్చలు వంటివి వస్తాయి. దీన్నే పిగ్మెంటేషన్ అని చెబుతారు.

2 / 5
పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కాస్మెటిక్స్ వాడినా సమయం పడుతుంది. ఇందులో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

పిగ్మెంటేషన్ తగ్గడానికి చాలా సమయం పడుతుంది. కాస్మెటిక్స్ వాడినా సమయం పడుతుంది. ఇందులో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంట్లో ఉండే వాటితోనే మనం పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించుకోవచ్చు.

3 / 5
మంగు మచ్చల్ని తగ్గించడంలో ఎర్ర కంది పప్పు బాగా పని చేస్తుంది. ఎర్ర కంది పప్పులో రెండు స్పూన పాల్లు పోసి రాత్రంతా నానబెట్టండి. ఉదయం కొద్దిగా పసుపు కలిపి మిక్సీ పట్టి ముఖానికి అప్లై చేయాలి. ఇలా తరచూ చేస్తే పిగ్మెంషన్ తగ్గుతుంది.

4 / 5
బొప్పాయితో కూడా మంగు మచ్చల్ని దూరం చేయవచ్చు. ఇందులో ఉండే గుణాలు నల్లని మచ్చలు, మంగు మలచ్చల్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. బాగా పండిన బొప్పాయిలో కొద్దిగా దోసకాయ గుజ్జు, ఆలుగడ్డ గుజ్జు కలిపి ముఖానికి పట్టించాలి. ఈ ఫేస్ ప్యాక్‌ తరచూ వేసుకుంటే ఈ మచ్చలు దూరమవుతాయి.

5 / 5
శనగ పిండి కూడా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పొడి చర్మం ఉండేవారు కొద్దిగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకోండి. వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు. తరచూ వేసుకుంటే మృదువైన క్లియర్ చర్మం మీ సొంతం అవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

శనగ పిండి కూడా పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో కొద్దిగా పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పొడి చర్మం ఉండేవారు కొద్దిగా కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకోండి. వారంలో రెండు సార్లు వేసుకోవచ్చు. తరచూ వేసుకుంటే మృదువైన క్లియర్ చర్మం మీ సొంతం అవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)