Eye Care Tips: ఈ సూపర్‌ ఫుడ్స్‌ కళ్ల అందంతో పాటు ఆరోగ్యాన్ని పెంచుతాయ్‌.. డైట్‌లో చేర్చుకోవాల్సిందే

|

Jan 13, 2023 | 9:32 PM

కళ్లు మన శరీరంలో ముఖ్యమైన అలాగే అతి సున్నితమైన అవయవం. అందుకే వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కళ్ల అందాన్ని పెంచుకోవడానికి మన చుట్టూ ఉన్న అనేక ఉత్పత్తులను సరిగ్గా ఉపయోగించుకోవాలి.

1 / 5

2 / 5
క్యాప్సికమ్ - ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది, ఇది కళ్ల అందాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

3 / 5
కలబంద - కళ్ల అందాన్ని పెంచడానికి, కలబంద రసంతో కళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మసాజ్ చేసుకోవాలి

4 / 5
బంగాళాదుంప -  కళ్ల అందాన్ని పెంచడానికి బంగాళదుంపను ఉపయోగించవచ్చు. కళ్లపై బంగాళాదుంప ముక్కలు పెట్టుకోవడం వల్ల కళ్లకు చల్లదనం లభిస్తుంది.

5 / 5
సీఫుడ్ - విటమిన్ బి12 సమృద్ధిగా ఉండే సీఫుడ్ తింటే కంటి ఆరోగ్యానికి మంచిది. ఇవి కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి.