AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Seeds: చిట్టి ఆవాలతో గట్టి ప్రయోజనాలు.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

వంటింటి పోపుల డబ్బాలో కనిపించే దినుసు ఏదైనా ఉందంటే అది ఆవాలు మాత్రమే. అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉన్న ఆవాలలో అద్భుత శక్తి ఉంది. చూడడానికి పరిమాణంలో చిన్నగా ఉన్న వీటితో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడన్ని. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Ganesh Mudavath
|

Updated on: Jan 29, 2023 | 10:44 AM

Share
ఆవాలకు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే శక్తి మాత్రమే కాకుండా శరీర బరువును తగ్గించే శక్తి కూడా ఉంది. ఆవాలలో ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు, ఐరన్‌, జింక్‌, మాంగనీస్‌, కాల్షియం, మెగ్నీషియం, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
వీటితో పాటు ఆవాలలో పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. ఒక టీ స్పూన్ ఆవాల పొడిని తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అలాగే పేగుల్లో పెరిగిపోయిన మలం తేలికపడి మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి.

2 / 5
శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి ఆవాల పొడి చక్కగా పనిచేస్తుంది. ఆవాల పొడిని తేనెతో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే, వయసుతో సంబంధం లేకుండా వచ్చే కీళ్లనొప్పులు కూడా ఆవాలతో దూరమవుతాయి. ఆవాల ముద్దలో కర్పూరము కలిపి ఆ మిశ్రమాన్ని కీళ్ళ నొప్పులకు రాస్తే ఉపశమనం కలుగుతుంది.

3 / 5
జ్వరం ఉన్నప్పుడు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీళ్ళు వేసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో చిటికెడు ఆవాల పొడి కలపాలి. స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిలో తేనె వేసుకుని తాగితే జ్వరం తగ్గుతుంది. ఆవాల పొడితో జుట్టును శుభ్రపరుచుకుంటే జుట్టు సౌందర్యం మెరుగుపడుతుంది. జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.

4 / 5
ఆవపిండిలో శరీరానికి అవసరమైన నూనె ఉంటుంది. దీనితో పాటు, ముఖ్యమైన ఆమ్లాలు సినిగ్రిన్, మైరోసిన్, ఎరుసిక్, ఐకోసెనోయిక్, ఒలిక్ మరియు పాల్మిటిక్ ఆమ్లాలు ఉన్నాయి. ఆవపిండిలోని ఎంజైమ్ కార్యకలాపాలు నాడీ వ్యవస్థ పనితీరు, పెరుగుదల మార్పుపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతాయి.

5 / 5
Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు

జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు

Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!

అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!

'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్

‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?

400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్

నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌