మటన్‌ ఆ మూడు పార్ట్‎లను అస్సలు వదలొద్దని చెబుతున్న నిపుణులు

Updated on: Apr 05, 2026 | 4:33 PM

టన్‌లో ప్రతి పార్ట్ రుచిగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
మటన్‌లో ప్రతి పార్ట్ రుచి కరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిలో  కొవ్వు వేరు మాంసం వేరుగా ఉంటుంది. మీరు మటన్ తినేటప్పుడు ఈ మూడు పార్ట్ లు తింటే ఆరోగ్యంగా ఉంటారు. మరి, లేట్ చేయకుండా ఆ మూడు పార్ట్ లు ఏవో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

 లెగ్ పీస్ 
మటన్‌లోని లెగ్ పీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనిలో మాంసం అధికంగా ఉంటుంది. ఎముకలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనితో బిర్యానీ, ఫ్రై, రోస్ట్ వంటి వాటిని వండుకుంటారు.

లెగ్ పీస్ మటన్‌లోని లెగ్ పీస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, దీనిలో మాంసం అధికంగా ఉంటుంది. ఎముకలు చాలా తక్కువగా ఉంటాయి. కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనితో బిర్యానీ, ఫ్రై, రోస్ట్ వంటి వాటిని వండుకుంటారు.

3 / 5
షోల్డర్ పీస్ 
మటన్ లో షోల్డర్ పీస్ ప్రత్యేకమైనది. దీనిలో కొవ్వు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వండేటప్పుడు  ఈ పార్ట్ మంచి రుచిని వస్తుంది. అయితే ఈ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కానీ వండే పద్దతిలో దీనిని ఉడికిస్తే దీని కన్నా రుచికరమైన భోజనం ఇంకోటి ఉండదు. దీనిలో కీమా ఎక్కువగా చేసుకుని తింటారు.

షోల్డర్ పీస్ మటన్ లో షోల్డర్ పీస్ ప్రత్యేకమైనది. దీనిలో కొవ్వు కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. అందుకే వండేటప్పుడు ఈ పార్ట్ మంచి రుచిని వస్తుంది. అయితే ఈ మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది కానీ వండే పద్దతిలో దీనిని ఉడికిస్తే దీని కన్నా రుచికరమైన భోజనం ఇంకోటి ఉండదు. దీనిలో కీమా ఎక్కువగా చేసుకుని తింటారు.

4 / 5

 పక్కటెముకలు
ఎముకల దగ్గర ఉండే ఈ భాగంలో మాంసం కూర వండి తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే, కొవ్వు కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. వీటితో చాలా మంది సూప్,  మటన్ పులుసు చేసుకుని తింటారు

పక్కటెముకలు ఎముకల దగ్గర ఉండే ఈ భాగంలో మాంసం కూర వండి తింటే రుచిగా ఉంటుంది. ఎందుకంటే, కొవ్వు కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. వీటితో చాలా మంది సూప్, మటన్ పులుసు చేసుకుని తింటారు

5 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us