Health Tips: ఈ ఆహార పదార్థాలను ఇలా తీసుకుంటున్నారా.. అయితే ప్రమాదం తలుపు తట్టినట్టే..

|

Aug 28, 2023 | 9:57 AM

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాల అవసరం. శరీరం పనితీరు బగుండాలంటే విటమిన్లు, ప్రోటీన్లు , కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఈ పోషకాలు ఎన్నో ఆహారాలు, పానీయాలు తీసుకోవడం ద్వారా లభిస్తాయి. వీటి కోసం వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఎప్పుటికప్పుడు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ప్రజలకు సిఫార్సు చేస్తున్న. అయితే మనం ప్రతిరోజూ తినే కొన్ని ఆహారాలు ఆరోగ్యానికి హాని చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా కనిపిస్తున్నా కొన్ని పదార్థాలు నెమ్మదిగా మన శరీరానికి హాని కలిగిస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6
పాలకూర: ఇటీవల జరిగిన సర్వేలో ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాలు ఎన్ని ఉన్నాయి, ఏవున్నాయో అని తెలుసుకున్నారు. ఇందులో పాలకూర నంబర్ వన్‌ ప్లేస్ లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది.

3 / 6
గుడ్లు: కోడి గుడ్డుపై అతుక్కుపోయి కొన్ని క్రిములు ఉన్న కారణంగా వాటిని అలాగే తీసుకుంటే రోగాల బారిన పడే ఛాన్స్ ఉంటుంది. ఇవి కడుపులోకి చేసితే సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కలించవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి  కలిగిన వారు ముఖ్యంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే  గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.

4 / 6
చికెన్: మాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా  కలిగి ఉంటుంది. ఏది జ్వరం, జీర్ణశయాంతర సమస్యలు కారణమవుతుంది. చికెన్ కిదిగినప్పటికీ  ఈ బ్యాక్టీరియా ఇంకా మిగిలి ఉంటుంది. ఉందుకే పచ్చి చికెన్‌ను బాగా కడగాలి ఉపయోగించాలి. చికెన్‌ను కట్ చేసిన వెంటనే కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగాలి.

5 / 6
ట్యూనా చేప: డీఫ్రాస్ట్ చేసిన చేపల స్టోర్ చేసినప్పుడు జాగ్రత్త వహించకుంటే స్కాంబ్రోటాక్సిన్ అనే టాక్సిక్ ప్రొటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మపై దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, అధిక హృదయ స్పందన రేటు, దృష్టిని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంది.

6 / 6
చీజ్: చీజ్‌లో ఎటువంటి విషపూరిత రసాయనాలు లేనప్పటికీ దీన్ని తయారుచేసినప్పుడు కల్తీ జరిగితే మాత్రం విషంగా మారుతుంది. దీని తయారీ సమయంలో జబ్బుపడిన జంతువులు దగ్గర లేకుండా చూసుకోవాలి. పాశ్చరైజ్డ్ పాలను ఉపయోగించడం వల్ల బ్రూసెల్లోసిస్, లిస్టెరియోసిస్ అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. 