5 / 5
స్మూతీస్, జ్యూసులు వంటివి చేసుకునేటప్పుడు వీటిని పంచదారకు బదులు గ్రైండ్ చేసి వాడుకోవచ్చు. గర్భిణీలు కూడా వీటిని డైట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల బిడ్డకు అనేక పోషకాలు అందుతాయి.
(ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)