Diabetes: షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసే 6 ఆహారాలు.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోవాల్సిందే..!
Diabetes Diet: ప్రస్తుత కాలంలో డయాబెటీస్ పెద్ద సమస్యగా మారిపోయింది. చిన్నాపెద్దా లేకుండా అందరిలోనూ కనిపిస్తోంది. ఇక డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. తినకూడని ఆహారాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్‌పై చెబు ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో షుగర్ లెవెల్స్ ఆసాంతం తగ్గించే కొన్ని రకాల ఆహారాలు ఉన్నాయి. వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి పోషకాలు అందడంతో పాటు షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..