Dry Eye: శీతాకాలంలో కళ్లు మంటగా ఉంటే తప్పనిసరిగా తీసుకోవలసిన ఆహార పదార్థాలు..

|

Dec 12, 2022 | 1:26 PM

కాలుష్యం పెరగడం ఇంకా రోజులో ఎక్కువ భాగం మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూస్తూ గడపడం మన కళ్లపై అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తోంది. ఈ చలికాలంలో డ్రై ఐ సమస్య మరింత ఎక్కువగా.. కాబట్టి కంటి చూపును కాపాడుకోవడానికి..

1 / 6
కాలుష్యం పెరగడం ఇంకా రోజులో ఎక్కువ భాగం మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌లను చూస్తూ గడపడం మన కళ్లపై అతిపెద్ద నష్టాన్ని కలిగిస్తోంది. ఈ చలికాలంలో డ్రై ఐ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి కంటి చూపును కాపాడుకోవడానికి ఈ సీజనల్ ఫుడ్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టండి.

2 / 6
శీతాకాలపు మార్కెట్లలో క్యారెట్లు సులభంగా దొరుకుతాయి. ఈ ఆహారాలలో బీటా కెరోటిన్ ఉంటుంది ఇది విటమిన్ ఏ గా మారుతుంది. ఈ ఆహారం కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డ్రై ఐ సమస్యలను నివారించడానికి మీ శీతాకాలపు ఆహారంలో క్యారెట్‌లను చేర్చుకోండి.

3 / 6
ఈ శీతాకాలం సీజన్‌లో మీరు నారింజను సులభంగా పొందవచ్చు. నారింజలో ఉండే విటమిన్ సీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది పోషక కార్నియాలో కొల్లాజెన్ ఏర్పడటానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి కళ్ల కోసం చలికాలంలో తప్పనిసరిగా నారింజ తినాలి.

4 / 6
 చలికాలంలో కూడా ఉసిరి అందుబాటులో ఉంటుంది. వీటిల్లో విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉండడం వల్ల ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఉండే కెరోటిన్ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

5 / 6
చేపల తలలో కంటి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన అనేక ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. కంటి చూపు పెరగాలంటే చేపలు తినండి.

6 / 6
 సాధారణంగా మనం పిండి కంటకాలను ఆహారంగా తింటాము. అయితే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రాగుల ఆహారం తీసుకోవాలి. రాగుల్లో పాలీఫెనాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కళ్ళను అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.