ఉదయాన్నే ముందుగానే రాములోరికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంటను కోచి ఆ కోసిన పంటను మోసుకుని వెళ్లి ఒకచోట ధాన్యాన్ని వలిచి రాములోరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పించారు.. రాముడు, లక్ష్మణుడు,హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగజుడు, విశ్వామిత్రుడు వేషధారణలో కోటి తలంబ్రాల యజ్ఞానికి నేడు శ్రీకారం చుట్టారు..