చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్ రివీల్

Updated on: Aug 20, 2026 | 2:10 PM

కొంత మందికి చెవిలో వెంట్రుకలు ఉంటాయి. అయితే చాలా మంది వారిని లైట్ తీసుకుంటారు. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం, చెవి వెంట్రుకలు కూడా ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, తెలివి తేటలను, స్వభావాన్ని తెలియజేస్తుంది. కాగా, ఆ వ్యక్తి రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
ఒక వ్యక్తి శరీర నిర్మాణాన్ని బట్టి  కూడా అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు అని చెబుతుంది శరీర శాస్త్రం. అయితే శరీరంపై ఉండే అవయవాలు అందరికీ ఒకేలా కాకుండా ఒక్కో ఆకారంలో ఉంటాయి. కొంత మందికి చెవిలో వెంట్రుకలు కూడా ఉంటాయి. అయితే ఇలా ఉండటం వారి వారి భవిష్యత్తును తెలియజేస్తుందంట.

2 / 5
కొంత మందికి చెవిలో వెంట్రుకలు ఉంటాయి. అందులో కూడా కొందరికి చెవుల వరకు పొడవుగా ఉంటే మరికొంత మందికి చెవికి దగ్గరగా ఉంటాయి. ఇంకొంత మందికి చెవి లోపలి భాగంలో వెంట్రుకలు పెరుగుతాయి. మరి కొందరికి చిక్కుపడి, చెవిలో ఎక్కువ మొత్తంలో వెంట్రుకలు ఉంటాయి. కాగా, ఎవరికి ఎలా ఉంటే, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చూసేద్దాం.

3 / 5
కొంత మందికి చెవుల వరకు పొడవాటి దట్టమైన జుట్టు ఉంటుంది. అలాంటి వ్యక్తులు చాలా తెలివైనవారు, అంతే కాకుడా దీర్ఘాయుష్కులు కూడా అవుతారు అంటారు. అలాగే వీరు చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఎవరికి అయితే,  చెవిలోపలి భాగంలో వెంట్రుకలు పెరుగుతాయో, వీరు చాలా రహస్యమైన వ్యక్తులు.

4 / 5
చాలా గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరు తమ భావోద్వేగాలను తమలోనే ఉంచుకుంటారు. ఇక చెవి వెంట్రుకలు పొడిగా లేదా అధికంగా చిక్కుపడినట్లు ఉంటే ఇలాంటి వ్యక్తులు చిరాకు స్వభావం కలిగి ఉంటారు. వీరు తరుచూ తమ జీవితంలో చిన్న చిన్న అడ్డంకులు ఎదుర్కొంటారంట. అలాగే చెవులపై వెంట్రుకలు తక్కువగా ఉండటం ఒక వ్యక్తి యొక్క భావోద్వేగ , సున్నిత స్వభావాన్ని సూచిస్తుంది.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Loading...
Unable to load recommendations.
Follow Us