Rice Water in Winter: చలికాలంలో వేడిగా బియ్యం గంజి ఎప్పుడైనా తాగారా?

Updated on: Dec 27, 2025 | 7:53 PM

శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం పెద్ద సవాలే. ఈ సీజన్‌లో ఏం తింటున్నారో, ఏం తాగున్నారో అనే దానిపై కూడా మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి అదనపు జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఈ కాలంలో..

1 / 5
శీతాకాలంలో ఆరోగ్యంగా ఉండటం పెద్ద సవాలే. ఈ సీజన్‌లో ఏం తింటున్నారో, ఏం తాగున్నారో అనే దానిపై కూడా మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ సీజన్‌లో ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి అదనపు జాగ్రత్తలు అవసరం.

2 / 5
శీతాకాలం చర్మ సమస్యలను తెస్తుంది. ఈ కాలంలో చర్మం పొడిగా మారుతుంది. ఇది మాత్రమే కాదు శీతాకాలంలో నిరంతరం అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం.

3 / 5
ఈ కాలంలో వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కాబట్టి గొంతు నొప్పి, జలుబు చేసినట్లు అనిపించడం సహజం. ఇలాంటి సమయాల్లో చాలా మంది ఉపశమనం పొందడానికి వెచ్చగా ఉండే ఆహారాలు తినాలని కోరుకుంటారు. అయితే ప్రతిసారీ సూప్ తయారు చేసి తాగడం అస్సలు సాధ్యం కాదు.

4 / 5
అందుకే ఈ సమయంలో త్వరగా, సులభంగా ఏదైనా కావాలి అంటే రైస్‌ వాటర్ ట్రై చేయవచ్చు. పైగా ఇప్పటికే జలుబుతో బాధపడుతున్న వారు వంట చేయడానికి పెద్దగా ఇష్టం ఉండదు.

5 / 5
ఇలాంటి సందర్భంలో వేడి నీటిలో బియ్యం వేసి బాగా మరిగించి సూప్ లాగా తయారు చేసుకుని తినవచ్చు. ఇది చలి నుంచి కొంత ఉపశమనం కలిగిస్తుంది. పైగా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే అన్నం వండిన తర్వాత వచ్చే గంజి కూడా తాగొచ్చు.