
మారుతున్న మనిషి అలవాట్లలో చాలా మందికి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే, కావాల్సిన పోషకాలు తీసుకోకపోవడం వలన రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా వీటితో పాటు నరాల బలహీనత కూడా వస్తుంది. ఇలాంటి సమస్యలు వస్తే రోజువారీ పనులు కూడా చేసుకోలేరు.

ఇలాంటి సమస్యలకు చిటికెలో చెక్ పెట్టాలంటే అదిరిపోయే చిట్కా ఒకటి ఉంది. మీరు రోజూ ఇది ఒక్క గ్లాసు తాగితే బాడీకి కావాల్సిన శక్తి వెంటనే వస్తుంది. రోజులో ఒక్కసారి తాగితే చాలు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. మరి ఇది ఏంటి ? దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదవి తెలుసుకుందాం..

మారిన ఆహార అలవాట్ల కారణంగా అనేక అనారొగ్య సమస్యలు వస్తున్నాయి. అలాంటి వాటి నుంచి బయటపడాలంటే మంచి పోషకాలు ఉన్న వాటిని తీసుకోవాలి. దానికోసం మీరు డ్రై ఫ్రూట్స్ పాలను తాగితే చాలు. మీరు ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో 6 ఖర్జూరాలు, 6 జీడిపప్పులు, 6 బాదం పప్పులు, ఇంకా వేడి పాలను కూడా పోసి వీటిని నానబెట్టాలి.

ముందుగా నానిన డ్రై ఫ్రూట్స్ ను పాలతో మెత్తగా చేసుకోవాలి. ఆ తరువాత దానిలో పాలను పోసి అదిబాగా వేడయ్యాక ఐదు నిమిషాల పాటు వాటిని మరిగించాలి. ఇంకా దీనిలో కొద్దిగా తేనెను కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత వీటిని బాదం,పిస్తా,బాదం పప్పులను కట్ చేసుకోవాలి. ఇంకా దీనిలో యాలకుల పొడి వేసి తాగాలి. ఒక్క గ్లాసు తాగితే చాలు , ఒంట్లో లీటర్ల లీటర్లు రక్తం పడుతుంది

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)