Money Plant: మనీ ప్లాంట్ ఇంట్లో ఉన్నా ఆర్థిక సమస్యలా? ఈ 4 వాస్తు తప్పులు అస్సలు చేయకండి!
Vastu Tips for Money Plant:: మనీ ప్లాంట్‌ను సరైన దిశలో, వాస్తు నియమాల ప్రకారం పెంచితేనే సంపద, శ్రేయస్సు చేకూరుతాయి. పొరపాటున తీగలు కిందకు వేలాడటం, ఎరుపు రంగు వస్తువులు పెట్టడం వంటి తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మనీ ప్లాంట్ విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు చిట్కాలను ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
