Electric Scooter: ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?
Electric Scooter: ఓలా భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి చారిత్రాత్మక ప్రవేశం చేసింది. భారత ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంలో దాని 'S1' మోడల్ కీలక పాత్ర పోషించింది. సర్వీస్ సమస్యలపై వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ, ఓలా వాహనాలు రోడ్లపై సర్వసాధారణంగా కనిపిస్తూనే ఉన్నాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
