AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ అని పారిపోతున్నారా..?ఈ కూరగాయ తిన్నారంటే ఆ సమస్యలన్నీ పరార్!

మన రోజువారీ వంటకాల్లో తరచూ ఉపయోగించే కూరగాయల్లో పొట్లకాయ ఒకటి. చాలామంది దీని రుచిని బట్టి పక్కన పెడుతుంటారు. కానీ, పొట్లకాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల లభించే హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఔషధ గుణాలు నిండిన పొట్లకాయ శరీరానికి అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Aug 26, 2026 | 3:04 PM

Share
రోగనిరోధక శక్తి పెంపు,క్యాన్సర్ నిరోధకం: పొట్లకాయలో క్యాన్సర్ నిరోధక గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలోని కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనాలు శరీరంలో రక్షణ వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. అలాగే దీనిలోని ఫైటోన్యూట్రియెంట్లు జ్వరం వచ్చినప్పుడు శరీరం త్వరగా కోలుకోవడానికి, అలసట, నీరసం తగ్గడానికి సహాయపడతాయి.

1 / 5
గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ: గుండె జబ్బులు ఉన్నవారికి పొట్లకాయ అత్యుత్తమ ఆహార ఎంపిక. గుండె దడ, ఛాతి నొప్పి, హైబీపీ సమస్యలను తగ్గించడంలో ఇది మేలు చేస్తుంది. రోజువారీగా పొట్లకాయను తీసుకోవడం లేదా 30 ml పొట్లకాయ రసాన్ని తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడి హార్ట్ ఎటాక్ ప్రమాదం తగ్గుతుంది.

2 / 5
కీళ్ల నొప్పులు, ఎముకల దృఢత్వం: పొట్లకాయలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. దీనిని క్రమంతప్పకుండా తింటే కీళ్ల నొప్పులు, వాపులు దూరం అవుతాయి. ఆర్థరైటిస్, గౌట్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.

3 / 5
లివర్ ఆరోగ్యం, కామెర్ల నివారణ: పొట్లకాయ కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్వరం లేదా కామెర్లు వచ్చిన వారు పొట్లకాయను ధనియాలతో కలిపి తీసుకుంటే త్వరగా కోలుకుంటారని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
నిద్రలేమి, జుట్టు సంరక్షణ: పొట్లకాయను పేస్ట్‌లా చేసి హెయిర్‌ప్యాక్‌గా వేసుకుంటే తలకు మెరుగైన పోషణ లభిస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించి, చుండ్రు సమస్యను పోగొడుతుంది. మానసిక ప్రశాంతతను అందించి, రాత్రుళ్లు హాయిగా నిద్రపోవడానికి తోడ్పడుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అనేక వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే పొట్లకాయను మన డైట్‌లో భాగం చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.

5 / 5
Follow Us
చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది:శేఖర్ కమ్ముల

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు.. క్యూఆర్ కోడ్ చూపిస్తేనే సరుకులు..

'రామాయణ' షూటింగ్‌లో ఆ సంఘటన.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి

శని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి ఇక గోల్డెన్ డేస్..

యూపీఐ వాడుతున్నారా..? రూ.300 నుంచి రూ.750 వరకు పొందొచ్చు

ఆ స్టార్ హీరోయిన్ బాలయ్యబాబుకు దగ్గర బంధువా..!

 జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్.. మీ ఇంటికి ఏది సెట్ అవుతుంది?  

అతను లేకపోతే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు..

ఎలక్ట్రిక్ vs పెట్రోల్.. రోజుకి 30 కి.మీ ప్రయాణానికిి ఏది బెస్ట్?

రాప్తాడు బాలికపై దాడి కేసులో బిగ్‌ అప్‌డేట్.. క్రిటికల్‌గా హేమంత్

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో