Water Melon for Skin: పుచ్చకాయతో మీ అందాన్ని మరింత రెట్టింపు చేసుకోండి..

|

Aug 04, 2024 | 2:00 PM

పుచ్చకాయతో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. పుచ్చకాయను ఉపయోగించి నిగనిగలాడే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పుచ్చకాయలో ఇతర పోషకాలతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభ్యమవుతాయి. వీటితో చర్మంపై ఉండే చికాకును తగ్గించుకోవచ్చు. పుచ్చకాయతో మీ కూడా చర్మం అందంగా మారుతుంది. ప్రతి ఏడాది ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో..

1 / 5
పుచ్చకాయతో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. పుచ్చకాయను ఉపయోగించి నిగనిగలాడే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పుచ్చకాయలో ఇతర పోషకాలతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా లభ్యమవుతాయి. వీటితో చర్మంపై ఉండే చికాకును తగ్గించుకోవచ్చు.

2 / 5
పుచ్చకాయతో మీ కూడా చర్మం అందంగా మారుతుంది. ప్రతి ఏడాది ఆగష్టు 3న జాతీయ పుచ్చకాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలుసు. అదే విధంగా పుచ్చకాయతో చర్మాన్ని ఎలా మెరిపించు కోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఒక చిన్న ముక్క పుచ్చకాయ తీసుకుని గింజలు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి, మెడకు, చేతులకు అప్లై చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్ ఫోలియట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా మారుతుంది.

4 / 5
పుచ్చకాయ నుంచి రసాన్ని తీసి ఓ స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. రోజంతా మీ ముఖంపై పుచ్చకాయ రసాన్ని స్ప్రే చేస్తూ ఉండండి. ఇది మీకు ఫేస్ టోనర్‌లా పని చేస్తుంది. ముఖంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, మురికిని పోగొట్టి అందంగా మార్చుతుంది.

5 / 5
పుచ్చకాయ గుజ్జు, పెరుగు మిక్స్ చేసి ముఖానికి రాసినా.. మంచి ఫలితం ఉంటుంది. ముందుగా వీటిని మిక్స్ చేసి.. ముఖంపై రాయాలి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేసి పావుగంట సేపు అలానే ఉంచండి. ఇలా చేస్తే మీ ముఖంలో మంచి గ్లోయింగ్ వస్తుంది.