మొలకెత్తే ప్రక్రియలో రాగులలోని విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్ల మొత్తం పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మొలకెత్తే రాగుల్లోని పోషకాల శాతం గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు , మినరల్స్ పరిమాణం అధికంగా పెరుగుతుంది.