చర్మం మెరిసేలా చేస్తుంది: పచ్చి పాలు మీ చర్మానికి అత్యుత్తమ మెరుపును అందిస్తాయి. పచ్చి పాలలో విటమిన్లు బి12, ఎ, డి, బి6, బయోటిన్, కాల్షియం, ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ పోషణకు ఉత్తమమైన పదార్ధం. మీరు కాటన్ బాల్‌తో మీ ముఖానికి పాలను అప్లై చేి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే గ్లో పెరుగుతుంది.