Lop Top Cleaning: ల్యాప్ ట్యాప్ క్లీన్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది ల్యాప్ ట్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ల్యాప్ ట్యాప్స్ వాడుతున్నారు. ఈ వాడే క్రమంలోనే ల్యాప్‌ ట్యాప్ పై దుమ్ము, ధూళి అనేవి పేరుకు పోతాయి. ఈ మేరకు ఎవరికి తెలిసినట్టు వారు క్లీన్ చేస్తూ ఉంటారు. ల్యాప్‌ట్యాప్ క్లీన్ చేసే క్రమంలో చాలా మంది తెలిసీ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల ల్యాప్ ట్యాప్ పాడైపోయి..

|

Updated on: Apr 24, 2024 | 12:38 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ల్యాప్ ట్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ల్యాప్ ట్యాప్స్ వాడుతున్నారు. ఈ వాడే క్రమంలోనే ల్యాప్‌ ట్యాప్ పై దుమ్ము, ధూళి అనేవి పేరుకు పోతాయి. ఈ మేరకు ఎవరికి తెలిసినట్టు వారు క్లీన్ చేస్తూ ఉంటారు.

1 / 5
ల్యాప్‌ట్యాప్ క్లీన్ చేసే క్రమంలో చాలా మంది తెలిసీ తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్ల ల్యాప్ ట్యాప్ పాడైపోయి.. రిపేర్‌కి మళ్లీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఈసారి క్లీన్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాలో అవ్వండి.

2 / 5
ల్యాప్ ట్యాప్ స్క్రీన్‌ని వేటితో పడితే వాటితో క్లీన్ చేయకూడదు. అలాగే ముందుగా ల్యాప్‌ ట్యాప్‌ను ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మెత్తగా ఉండే కాటన్ క్లాత్ తీసుకుని స్క్రీన్‌పై మరకలు, డిస్ ప్లేను‌ శుభ్రం చేయాలి. ఇందుకు వైట్ వెనిగర్, నీళ్ల మిశ్రమాన్ని యూజ్ చేయవచ్చు.

3 / 5
ల్యాప్‌ ట్యాప్‌ను శుభ్రం చేయడానికి రఫ్‌గా ఉండే క్లాత్‌ను ఉపయోగించకూడదు. దీని వల్ల గీతలు పడతాయి. స్క్రీన్ క్లీనర్‌లతో కూడా తుడవకూడదు. వీటిల్లో రసాయనాలు కలుపుతారు కాబట్టి.. స్క్రీన్ దెబ్బతినే అవకాశం ఉంది.

4 / 5
ల్యాప్‌ ట్యాప్‌ను ఎప్పుడైనా సరే గట్టిగా నొక్కి తుడవ కూడదు. సున్నితంగా హ్యాండిల్ చేయాలి. లేదంటే డిస్ ప్లే స్ట్రీక్‌లకు కారణం అవ్వొచ్చు. ల్యాప్‌ ట్యాప్‌ను తుడిచిన తర్వాత ఎండలో పెట్టకూడదు. కేవలం ఫ్యాన్ గాలిలో ఉంచితే చాలు.

5 / 5
Follow us
Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు

క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.

ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..