Toilet Cleaning: ఖరీదైన కెమికల్స్ వద్దు.. ఇంట్లో దొరికే వీటితో క్లీన్ చేస్తే.. మీ టాయిలెట్ మిళమిళా మెరవాల్సిందే!

Updated on: Mar 24, 2026 | 11:52 AM

Toilet Cleaning Tips: ప్రతి ఇంట్లో జనాలు ఎదుర్కొనే ప్రధాన సమస్య టాయిలెట్ క్లీన్ చేయడం. వాటిపై ఉన్న మొండి మరకలను తొలగించడానికి రకరకాల రసాయనాలు వాడి దాన్ని క్లీన్ చేసినప్పటికీ కొన్ని సార్లు అశుభ్రంగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మేం చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే కఠినమైన రసాయనాలు వాడకుండానే మీ టాయిలెట్ శుభ్రంగా, తెల్లగా మెరిపోతుంది. అంతేకాదు అది సువాసనను కూడా ఇస్తుంది. కాబట్టి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
టాయిలెట్‌ క్లిన్ చేయడానికి చాలా మంది రకరకాల రసాయనాలను వాడుతూ ఉంటారు. కానీ మన ఇంట్లో ఉండే టూత్ పేస్ట్, బేకింగ్ సోడాను ఉపయోగించి టాయిలెట్‌ ఈజీగా క్లీన్ చేయవచ్చని చాలా మందికి తెలియదు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అయిన ఓ చిట్కా ప్రకారం.. బేకింగ్ సోడాలో ఉంటే పదార్థాలు దుర్వాసనను దూరం చేస్తాయి. అలాగే టూత్‌పేస్ట్‌లో ఉండే రసాయనాలు మరకలను దూరం చేస్తాయి. ఈ రెండింటిని కలిపి వాడడం వల్ల టాయిలెట్‌పై ఉన్న మొండిమరకలు ఈజీగా తొలగిపోతాయి.

2 / 5
వీటితో టాయిలెట్ ఎలా క్లీన్ చేయాలి: బేకింగ్ సోడా, టూత్ పేస్ట్‌తో టాయిలెట్ క్లీన్ చేసేందుకు ముందుగా మనం   టాయిలెట్ వాటర్‌లైన్ చుట్టూ, టాయిలెట్ సీటుపై బేకింగ్ సోడాను వేసి. ఒక తడి స్పాంజిని తీసుకొని ఈ బేకింగ్ సోడా పొడి బాగా అంటేలా అద్దాలి. దానితో టాయిటెల్ కమోడ్‌ను నెమ్మదిగా స్క్రబ్ చేయాలి ఇలా చేస్తే దుర్వాసన తొలగిపోతుంది.

3 / 5
ఇక మొండి మరకలను తొలగించేందుకు టూత్‌పేస్ట్, బేకింగ్ సొడా కలిపిన మిశ్రమాన్ని కమోడ్‌పై అప్లై చేయాలి. కావాలి అనుకుంటే మీరు టాయిలెట్ బ్రష్‌తో నెమ్మదిగా స్ర్రబ్ చేసుకోవచ్చు. లేదా అలానే ఉంచినా పర్వాలేదు. ఇలా పేస్ట్ అప్లై చేసిన తర్వాత సుమారు అరగంట నుంచి గంట పాటు అలానే ఉంచాలి. అప్పుడు టూత్‌పేస్ట్‌లోని హైడ్రేటెడ్ సిలికా ఒక మైక్రో పాలిషర్‌లా వర్క్ చేసి మరకలోని చెడు పదార్థాల్ని తొలగిస్తుంది.

4 / 5
అలాగే ఈ మిశ్రమంలోని కెమికల్స్ టాయిలెట్ సీటుపై ఉన్న మొండి మరకలు, మురికిని, బయోఫిల్మ్‌ని తొలగిస్తాయి. ఆ తర్వాత మీరు వాటర్‌లో దానిని కడగాలి. అప్పుడు మీ టాయిలెట్ సీట్ శుభ్రంగా కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక తడి గుడ్డ తీసుకొని మొత్తం నీటుగా తుడవాలి. ఇలా చేస్తే మీ టాయిలెట్ సీట్ క్లీన్‌గా కనిపిస్తోంది.

5 / 5
ఏ పేస్ట్ వాడాలి: అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. టాయిలెట్ క్లీనింగ్‌లో ఏ పేస్ట్ వాడాలి అని. అయితే మీరు ఎల్లప్పుడూ వైట్ కలర్ పేస్ట్‌ను వాడేందుకు ప్రయత్నించండి. ఇలా రంగులేని తెల్లటి పేస్ట్‌ల తయారీలో ఎక్కువగా క్యాల్షియం కార్బోనేట్ లేదా సిలికా ఉంటాయి. ఇవి టాయిలెట్ సీటుపై ఉన్న మరకలను తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ టిప్స్ పాటిస్తే తక్కువ ఖర్చుతోనే మీరు సింపుల్‌టా టాయిలెట్ క్లిన్ చేసుకోవచ్చు.

Follow Us