జిమ్‌కు వెళ్లే పనేలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తే.. ఇంట్లోనే ఈజీగా బరువు తగ్గొచ్చు!
Samatha
24 march 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్ కారణంగా బరువు పెరిగి చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది ఊబకాయం బారిన కూడా పడుతున్నారు.
జీవనశైలి
అయితే మీరు కూడా లావుతో బాధపడుతున్నారా? త్వరగా బరువు తగ్గాలని, జిమ్ చేస్తూ,కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారా? అయితే ఇవేవి లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చునంట.
అధిక లావు
ప్రముఖ పోషకాహార నిపుణురాలు పాటిల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. చాలా సింపుల్ చిట్కాలు పాటిస్తూ, 30 కిలలో బరువు తగ్గిందంట. కాగా, ఆ చిట్కాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఆసక్తికర విషయాలు
క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకోవడం వలన చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
పోషకాహారం
అలాగే చాలా త్వరగా పడుకోవడం, ముఖ్యంగా స్నాక్స్ తినడం, మొబైల్ చూడటం లాంటి అలవాట్లు తగ్గించుకోవడం కూడా ఇందులో భాగం.
పడుకోవడం
చాలా మంది నడవడానికి ఇష్టపడరు. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన తప్పకుండా ప్రతి రోజూ దాదాపు 15 నిమిషాలు నడవాలంట.
నడక
ఆహారం తినే ముందు తప్పకుండా గ్లాస్ వాటర్ తీసుకోవాలి. దీని వలన చాలా త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉన్నదంట. ఇది ఫుడ్ త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
గ్లాస్ వాటర్
అంతే కాకుండా వీలైనంత వరకు జంక్ ఫుడ్, వంటి వాటికి దూరంగా ఉండాలి. బయట ఫుడ్ కాకుండా ఇంటిలోని ఫుడ్ తినడం వలన బరువు నియంత్రణలో ఉంటుంది.