బిచ్చగాడిని సైతం ధనవంతుడిని చేసే మొక్క ఇది.. ఏ దిశలో ఉంటే అదృష్టమో తెలుసా? 

Samatha

24 march 2026

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కొన్ని సార్లు అకస్మాత్తుగా లక్కు కలిసి వస్తుంది. దీంతో ఇంటిలో సంపదకు కొదవ ఉండదు.

అదృష్టం

అందుకే చాలా మంది అంటారు, దేకైనా సరే అదృష్టం కలిసి రావాలని, అయితే అదృష్టం కలిసి రావాలి అంటే తప్పకుండా కొన్ని పనులు చేయాలంట.

అదృష్టం కలిసి రావడం

ముఖ్యంగా మీ ఇంటికి వాస్తు నియమాలు పాటిస్తూ.. లక్కు తీసుకొచ్చే మొక్కలు, వస్తువులను ఇంటిలో సరైన దిశలో అమర్చుకోవాలంట.

వాస్తు నియమాలు

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అదృష్టాన్నిచ్చే మొక్కలో మనీ ప్లాంట్ ముందుంటుంది. అందుకే చాలా మంది దీనిని ఇంటిలో పెట్టుకుంటున్నారు.

అదృష్టాన్నిచ్చే, మనీ ప్లాంట్

ఇంటిలోనే కాకుండా, వ్యాపారం చేసే చోట , ఆఫీసులలో ఈ మధ్య కాలంలో లక్కీ వెదురు, మనీ ప్లాంట్ మొక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇల్లు, ఆఫీస్

అయితే ఈ మొక్కను సరైన దిశలో పెట్టడం వలన ఇది బిచ్చగాడిని సైతం, లక్ష్యాధికారి చేస్తుందంట. మనీ ప్లాంట్ శుక్ర గ్రహానికి సంబంధించినది.

శుక్రగ్రహం

శక్ర గ్రహం సంపదకు , శ్రేయస్సుకు, ఆనందానికి చిహ్నం. అందువలన దీనిని సరైన దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి రావడమే కాకుండా, సంపదను పెంచుతుంది.

సంపద, శ్రేయససు

అందుకే ఎప్పడూ కూడా ఆఫీసు, ఇంటిలోనైనా సరే దీనిని ఆగ్నేయ దిశలో మాత్రమే పెట్టాలంట. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, అదృష్టం వరిస్తుంది, సంపద పెరుగుతుంది.

ఆగ్రేయ దిశ