AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపికా మెడపై వెరైటీ టాటూ.. అర్ధం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియాల్లో కాదు..  ప్రపంచవ్యాప్తంగా ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దీపికా ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.

Rajeev Rayala
|

Updated on: Mar 24, 2026 | 1:43 PM

Share
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియాల్లో కాదు..  ప్రపంచవ్యాప్తంగా ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దీపికా ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియాల్లో కాదు..  ప్రపంచవ్యాప్తంగా ఈ ముద్దుగుమ్మకు ఫాలోయింగ్ భారీగానే ఉంది. హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది దీపికా ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.

1 / 5
బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ను దీపికా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. పెళ్లి తర్వాత కూడా దీపికా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక గర్భం దాల్చిన సమయంలోనూ ఆమె సినిమాలు చేసింది. ప్రభాస్ నాటింషన్ కల్కి సినిమాలో నటించింది దీపికా.

2 / 5
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. కేవలం బాలీవుడ్, టాలీవుడ్ లోనే కాదు ఈ అమ్మడు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసి అక్కడ అభిమానులను సొంతం చేసుకుంది. అలాగే ఈ మధ్య ఆస్కార్ అవార్డ్స్ వేడుకలలో హోస్ట్ గా చేసింది దీపికా.

3 / 5
కాగా దీపికా సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే దీపికా మెడపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దాని అర్ధం ఏంటా అని చాలా మంది ఆరా తీస్తున్నారు. ఓల్డ్ టాటూ అయినప్పటికీ ఇప్పుడు మరోసారి దాని గురించి నెటిజన్ చర్చించుకుంటున్నారు.

4 / 5
  ఆమె మెడపై ’82°E’ అనే టాటూ ఉంది. దీంతో ’82°E అంటే ఏమిటీ ? అని ఆరాలు తీస్తున్నారు నెటిజన్స్. ’82°E అంటే దీపికా మొదలుపెట్టిన స్క్రీన్ కేర్ బ్రాండ్. ఆ మధ్య ఆమె జిగర్ షా అనే స్క్రీన్ కేర్ బ్రాండ్ స్థాపించిన సంగతి తెలిసిందే. 2022 నవంబర్ నుంచి ఈ బ్రాండ్ నుంచి చర్మ సంరక్షణ ఉత్పత్తులు మార్కెట్లోకి రావడం ప్రారంభించాయి. అలా తన సొంత బ్రాండ్ ను దీపికా మెడపై టాటూల వేసుకోవడం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

5 / 5
Follow Us
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!

11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..

డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?

వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..

ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా

వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..

ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..

‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..

షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..