పండగ కోసం ముందుగానే ఆహార పదార్ధాలను రెడీ చేసుకోవాలి. ఈ పండగ సమయంలో చుట్టాలు, స్నేహితులు, ఒకరి ఇంటికి మరొకరు వస్తారు. ధన్ తేరాస్, నరక చతుర్దశి, దీపావళి, గోవర్ధన పూజ, అన్న చెల్లెల పండగ కోసం దేవుడికి నైవేద్యానికి పెట్టాల్సిన పదార్ధాలతో పాటు అల్పాహారం, మధ్యాహ్నం నుంచి రాత్రి భోజనం వరకు కొన్నింటిని లిస్ట్ చేసుకుని రెడీ చేసుకోవాలి.