Dental Care: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. శీతాకాలంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..

శీతాకాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటివి సంక్రమిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం.

|

Updated on: Nov 24, 2022 | 1:58 PM

శీతాకాలంలో ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్ లాంటివి సంక్రమిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది పంటి నొప్పితో బాధపడుతుంటారు. చల్లని వాతావరణంలో పంటి నొప్పి భరించడం కష్టం. దంత సమస్యల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ శీతాకాలంలో ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

1 / 6
తీపి ఆహారాలు దంతాలకు ఎప్పుడూ మంచివి కావు.. ఇది దంతాల ఎనామిల్‌ను దెబ్బతిస్తుంది. చక్కెర పదార్ధాల నుంచి ఉత్పత్తి అయ్యే యాసిడ్ దంతాలు, చిగుళ్ళకు హానికరం. కాబట్టి చలికాలంలో స్వీట్లకు, తీపి ఆహారాలకు దూరంగా ఉండండి.

2 / 6
శీతల పానీయాలు దంతాలకు అస్సలు మంచివి కావు. సోడా ఉన్న శీతల పానీయాలలో కూడా చక్కెర ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో ఉండే యాసిడ్ దంత క్షయాన్ని పెంచుతుంది. సోడా ఉన్న శీతల పానీయాలు ఆరోగ్యానికి ఎప్పుడూ మంచివి కావని, దూరంగా ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు.

3 / 6
చాక్లెట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ దంతాల విషయానికి వస్తే, ఈ పదార్థాలు అస్సలు మంచివికావు. చక్కెర లేదా ఇతర తీపి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే అనేక చాక్లెట్లు ఉన్నాయి. ఇది పంటి నొప్పికి కారణం కావచ్చు.

4 / 6
డ్రై ఫ్రూట్స్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఎండుద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రై ఫ్రూట్స్ దంత సమస్యలను పెంచుతాయి. వాస్తవానికి, ఇవి రుచిలో తియ్యగా ఉంటాయి. వాటిలోని స్వభావం దంతాలను దెబ్బతీస్తుంది.

5 / 6
దంత సమస్యలు ఉన్నప్పుడు చిప్స్ అస్సలు తినకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పొటాటో చిప్స్ దంత సమస్యలను పెంచుతాయి. చలికాలంలో పంటి నొప్పికి కారణమయ్యే స్టార్చ్ ఇందులో ఉంటుంది. కావున అలాంటి చిరుతిళ్లకు దూరంగా ఉండండి.

6 / 6
Follow us
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో