కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి చాలు
దక్షిణాది మహిళల కేశాలంకరణలో కనకాంబరం పూలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పెరట్లో లేదా టెర్రస్ గార్డెన్ కుండీల్లో కనకాంబరం మొక్కను పెంచుకోవడం చాలా సులువే అయినా, చాలామందికి మొక్క ఏపుగా పెరిగినా పువ్వులు మాత్రం తక్కువగా వస్తుంటాయి లేదా మొగ్గలు ఏర్పడకముందే రాలిపోతుంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
