అటుకుల లడ్డూలు.. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతాయ్.. అంత రుచిగా ఉంటాయి
ఎలాంటి డ్రైఫ్రూట్స్ లేకుండా, అటుకులు, సత్తు, ఫూల్ మఖానా ఉపయోగించి రుచికరమైన, ఆరోగ్యకరమైన లడ్డూలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.. ఎక్కువ ప్రొటీన్, ఫైబర్ కలిగి ఉండి, నోట్లో కరిగిపోయే ఈ లడ్డూలు పిల్లలకు కూడా బలం అందిస్తాయి. తీపి కోసం బెల్లం కానీ ఇంకా పటికబెల్లం పొడిని వాడవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
